This topic contains 0 replies, has 0 voices, and was last updated by  EduGorilla 2 years, 3 months ago.

  • Author
    Posts
  • #1420320 Reply
     EduGorilla 
    Keymaster

    మహిళా భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర హోం మంత్రి రెండు పోర్టళ్లను ప్రారంభించారు. ఆ పోర్టళ్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి.

    1. ఆన్ లైన్ లో బాలల అశ్లీల చిత్రాలకు సంబంధించి పౌరులు “cybercrime.gov.in” పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.

    2. నేషనల్ డాటాబేస్ ఆన్ సెక్సువల్ అఫెండర్స్ (NDSO) పోర్టల్ లైంగిక నేరాల కేసులు దర్యాప్తునకు సహాయపడుతుంది. 

    పైన చెప్పిన ప్రకటనలలో ఏది నిజము?

    Options :-

    1. 1 మాత్రమే

    2. 2 మాత్రమే

    3. 1 మరియు 2  

    4. పైవేవీ కాదు

    Post your Training /Course Enquiry
    Are You looking institutes / coaching center for
    • IIT-JEE, NEET, CAT
    • Bank PO, SSC, Railways
    • Study Abroad
    Select your Training / Study category
Reply To: మహిళా భద్రతను బలోపేతం చేయడానికి కేంద….
Your information:




Verify Yourself




Log in with your credentials

or    

Forgot your details?

Create Account