This topic contains 0 replies, has 0 voices, and was last updated by  EduGorilla 2 years, 3 months ago.

  • Author
    Posts
  • #1420553 Reply
     EduGorilla 
    Keymaster

    ఈ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి 90 నుండి 92 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

    ఏడుగురు వ్యక్తులు A, B, C, D, E, F, G ఒక గోడపై తూర్పుకు అభిముఖంగా ఈ క్రింది విధంగా కూర్చొన్నారు.

    1. B అనువ్యక్తి ఒక చివరన కూర్చొన్నాడు. ఇతని ప్రక్కన E కూర్చొన్నాడు.

    2. C అనే వ్యక్తి D కి కుడివైపు కూర్చొన్నాడు.

    3. G అనే వ్యక్తి E, F ల మధ్యలో కూర్చొన్నాడు.

    4. దక్షిణవైపు నుండి 3వ స్థానంలో D కూర్చొన్నాడు.

    A కి కుడి వైపు ఎంత మంది కూర్చున్నారు ?

    Options :-

    1. 6
    2. 5
    3. 4
    4. ఎవ్వరు లేరు

    Post your Training /Course Enquiry
    Are You looking institutes / coaching center for
    • IIT-JEE, NEET, CAT
    • Bank PO, SSC, Railways
    • Study Abroad
    Select your Training / Study category
Reply To: ఈ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి 90….
Your information:




Verify Yourself




Log in with your credentials

or    

Forgot your details?

Create Account